Ravi vs Suresh.

మీ డబ్బు. మీ నిర్ణయం.

బంగారమా, స్థలమా? అద్దెనా, సొంతిల్లా? మీ నంబర్లతో రెండు మార్గాలను పోల్చి చూడండి.

ఫ్రీ హోమ్ లోన్ EMI చూడండి →
Explore all
8 calculators
Ravi and Suresh holding keys in front of their new flat

మీ కాలిక్యులేటర్ ఎంచుకోండి

ప్రస్తుతం అన్ని 8 కాలిక్యులేటర్లు ఉచితం.

01

బంగారం vs స్థలం

GST, రిజిస్ట్రేషన్, మెయింటెనెన్స్, టాక్స్ అన్నీ కలిపి. ఏ రేట్ దగ్గర స్థలం గెలుస్తుందో చూపిస్తుంది.

రవి · బంగారంసురేష్ · స్థలం
02

స్థలం vs ఫ్లాట్

ఖాళీ స్థలం ఒకవైపు. ఫ్లాట్ అద్దె, ఆ అద్దెతో SIP మరోవైపు. బ్రేక్-ఈవెన్ పెరుగుదల శాతం కూడా.

రవి · స్థలంసురేష్ · ఫ్లాట్ + SIP
03

సొంతిల్లు vs అద్దె

హోమ్ లోన్ EMI, అద్దె పెరుగుదల, ఇంటి విలువ, SIP. మీ ఊరి నంబర్స్‌తో అసలు లెక్క.

రవి · సొంతిల్లుసురేష్ · అద్దె + SIP
04

చెడ్డ అప్పు vs మంచి అప్పు

సేమ్ EMI బడ్జెట్. ఒకరు కార్లు కొంటారు, ఇంకొకరు అద్దెకిచ్చే ఫ్లాట్ కొంటారు.

రవి · కార్ లోన్లుసురేష్ · హోమ్ లోన్
05

లోన్ ప్రీపే vs SIP

ఎక్స్‌ట్రా డబ్బుతో లోన్ కట్టాలా, ఇన్వెస్ట్ చేయాలా? ఎన్ని నెలలు, ఎంత వడ్డీ ఆదా అవుతుందో.

రవి · ప్రీపేసురేష్ · SIP
06

రిటైర్మెంట్ డబ్బు ఎన్ని ఏళ్లు?

అంతా FDలో పెడితే ఎన్ని ఏళ్లు? SCSS + ఈక్విటీలో పెడితే ఎన్ని ఏళ్లు? ధరల పెరుగుదలతో.

రవి · FDసురేష్ · SCSS + ఈక్విటీ
07

కారు vs SIP

లోన్‌తో కారు కొంటే పదేళ్లకి ఎంత మిగులుతుంది? అదే EMI SIPలో పెడితే ఎంత?

రవి · కారుసురేష్ · SIP
08

Home Loan EMI Calculator

ఒకే లోన్‌కు రెండు గడువులు. నెల EMI, మొత్తం వడ్డీ, జీతంలో వాటా పోల్చండి.

రవి, సురేష్ చిత్రకథ

ఇద్దరు స్నేహితులు టీ తాగుతూ మాట్లాడుతున్నారు
1 / 13

Life Lo Logic · YouTube

YouTube ↗ · @lifelologic ↗

బంగారం vs స్థలం

₹20 లక్షల పెట్టుబడి · పన్ను తర్వాత అంచనా

రవి · బంగారం
సురేష్ · స్థలం

తరచూ అడిగే ప్రశ్నలు

ఇది పెట్టుబడి సలహానా?

కాదు. ఇది అవగాహన కోసం మాత్రమే. ఇది ఏ స్టాక్, మ్యూచువల్ ఫండ్ లేదా యాప్‌ని రికమెండ్ చేయదు. రిటర్న్స్ అన్నీ మీరు పెట్టే అంచనాలే. పెద్ద నిర్ణయం ముందు SEBI రిజిస్టర్డ్ అడ్వైజర్‌ని కలవండి.

మొబైల్‌లో పనిచేస్తుందా?

అవును. ఇది ఫోన్ కోసమే డిజైన్ చేశాం. ఏ బ్రౌజర్‌లో అయినా ఓపెన్ అవుతుంది. యాప్ డౌన్‌లోడ్ అవసరం లేదు.

నా డేటా ఎక్కడికైనా వెళ్తుందా?

లేదు. మీరు పెట్టే నంబర్స్ మీ ఫోన్‌లోనే ఉంటాయి. ఏ సర్వర్‌కీ పంపము.